ప్రధాని నరేంద్ర మోదీ గురువారం దీపావళి వేడుకల్ని బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కలసి ఘనంగా జరుపుకున్నారు. గుజరాత్ కచ్లోని సర్ క్రీక్ ప్రాంతంలోని లక్కీ నాలా వద్ద భద్రతా బలగాలు నిర్వహించిన వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ స్వయంగా సిబ్బందికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. 2014 నుంచి మోదీ ప్రతి దీపావళిని సైనికులతో కలసి జరుపుకుంటున్నారు.
భద్రతా బలగాలతో మోదీ దీపావళి వేడుకలు
01
Nov