AP: రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నా చర్యలు కరవయ్యాయని మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గం వడమాలపేటలో హత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులను పరామర్శించిన ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. పరిపాలనలో ప్రభుత్వం, హోం మంత్రి ఫెయిల్ అయ్యారని విమర్శించారు. గంజాయి, మందు విచ్చలవిడిగా దొరుకుతుండటంతో యువత వాటికి బానిసలై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.
ఉద్వేగానికి లోనైన మాజీ మంత్రి రోజా
03
Nov