ఝార్ఖండ్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన BJP ప్రతి మహిళకు నెలకు ₹2,100 ఆర్థికసాయం హామీ ఇచ్చింది. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్తో పాటు ఏడాదికి 2 ఉచితం *పారదర్శకంగా 2.87 లక్షల ప్రభుత్వ ఖాళీల భర్తీ *ఐదేళ్లలో యువతకు 5 లక్షల స్వయం ఉపాధి అవకాశాలు *గిరిజన వర్గాలను మినహాయించి యూనిఫాం సివిల్ కోడ్ అమలు *చొరబాటుదారులు గిరిజన మహిళను వివాహం చేసుకుంటే గిరిజన కేటగిరీ నిరాకరణ.
ప్రతి మహిళకు నెలకు ₹2,100: BJP హామీ
04
Nov