గాజాలో ఉగ్రవాద సంస్థ హమాస్ తిరిగి పుంజుకోకుండా ఇజ్రాయెల్ దళాలు దాడిని తీవ్రం చేశాయి. అదివారం ఉత్తర గాజా సహా పలు ప్రాంతాలపై జరిపిన దాడుల్లో 23 మంది మృతి చెందారు. గత 48 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 50 మంది చిన్నారులు మృతి చెందడంపై UNICEF ఖండించింది. మరోవైపు లెబనాన్లో హెజ్బొల్లాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల్లో టాప్ కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్ హతమయ్యారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 23 మంది మృతి
04
Nov