TG: బీ ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఇవాల్టి నుంచి సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్, స్లాట్ బుకింగ్‌కు ఇవాల్టి వరకు అవకాశం ఉంది. రేపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. ఈ నెల 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 9న సీట్లు కేటాయిస్తారు. మరిన్ని 2 https://tgeapcetb.nic.in .
ఇవాళి నుంచి ఫార్మసీ కౌన్సెలింగ్
05
Nov