అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం ఢిల్లీలో ప్రత్యేక పూజలు, హోమాలు జరిగాయి. మహామండలేశ్వర్ స్వామి వేదమూర్తీనంద్ సరస్వతి ఆధ్వర్యంలో వీటిని నిర్వహించడం గమనార్హం. ‘బంగ్లాదేశ్లో సహా హిందువులపై దాడులను ఖండించింది ఆయనొక్కరే. ఆయన US ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు జరగలేదు. ప్రస్తుతం అంతటా అశాంతి నెలకొంది. ఆయన హిందూబంధువు కాబట్టే హోమం చేశాను’ అని మండలేశ్వర స్వామి అన్నారు.
ట్రంప్ కోసం ఢిల్లీలో హోమం.. ఎందుకంటే!
05
Nov