శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఎక్కడంటే

శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఎక్కడంటే?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

AP: YSR(D) ప్రొద్దుటూరులోని శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం కార్తీక శోభను సంతరించుకుంది. అరణ్యవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వెళ్తూ శ్రీరాముడు స్వయంగా ఇక్కడ సైకత లింగాన్ని ప్రతిష్ఠించారనేది ప్రతీతి. ఈ లింగంపై ఆయన బొటన వేలు ముద్ర ఉంటుందని పురోహితులు చెబుతున్నారు. శంఖంతో గంగా జలాన్ని లింగంపై రాముడు పోయగా, అప్పటి నుంచి నిత్యం నీటి ఊట వస్తూనే ఉందట. ఈ జలంతో భక్తులకు సంప్రోక్షణ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *