తల్లీబిడ్డ .. 3KM నడిచిన బాలింత

తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్’ నిర్దయ.. 3KM నడిచిన బాలింత

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

AP: తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సిబ్బంది నిర్దయగా వ్యవహరించడంతో బాలింత 3KM నడిచి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన అల్లూరి (D) అనంతగిరిలో చోటుచేసుకుంది. వాజంగికి చెందిన జ్యోతి(32)కి విశాఖ KGHలో వారం కిందట సిజేరియన్ జరిగింది. నిన్న డిశ్చార్జి చేయగా తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లో బయలుదేరింది. గ్రామానికి 3KM దూరంలోనే సిబ్బంది ఆమెను వదిలేశారు. దీంతో కుటుంబసభ్యుల సాయంతో అతికష్టం మీద బాలింత ఇంటికి చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *