శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. KRMB హెచ్చరించినప్పటికీ జల విద్యుత్ ఉత్పత్తి కోసం బుధవారం 19,820 క్యూసెక్కులను తెలుగు రాష్ట్రాలు తరలించాయి. మరో 16 వేల క్యూసెక్కులను పోతిరెడ్డిపాడు నుంచి AP తరలించింది. శ్రీశైలంలో ప్రస్తుతం 182.99(215.81) TMC ໓ ໔໖. ఆశించిన స్థాయిలో ఇన్ఫ్రా లేకున్నా విద్యుత్ ఉత్పత్తి చేయడంపై నిపుణులు ఆక్షేపిస్తున్నారు.
శ్రీశైలంలో నీటి నిల్వ తగ్గడంపై ఆందోళన
07
Nov