ట్రంప్ ప్రభుత్వంలో ఇండో అమెరికన్కు అత్యున్నత పదవి దక్కనున్నట్లు సమాచారం. గూఢచార సంస్థ CIA చీఫ్ కశ్యప్ పటేల్ను నియమిస్తారని తెలుస్తోంది. గుజరాత్ మూలాలున్న ఈయన పూర్వీకులు తూర్పు ఆఫ్రికా నుంచి USకు వలస వచ్చారు. పటేల్ 1980లో న్యూయార్క్ జన్మించారు. లండన్ వర్సిటీ నుంచి ఇంటర్నేషన్ లా అభ్యసించారు. ట్రంప్ తొలి టర్న్లో డిఫెన్స్, ఇంటెలిజెన్స్ విభాగాల్లోని అత్యున్నత పదవుల్లో కశ్యప్ పనిచేశారు.
అమెరికా CIA చీఫ్ గా కశ్యప్ పటేల్?
07
Nov