షేక్ హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధమవుతోందా?
బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. షేక్ హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ట్రంప్‌తో ఆమెకు సయోధ్య ఉండగా యూనస్‌కు విరోధం ఉంది. పైగా అతడిని చీఫ్ అడ్వైజర్‌గా ఎంపికచేసింది డెమోక్రాట్లు, డీప్డేట్ అన్న ఆరోపణలూ ఉన్నాయి. మొన్న బంగ్లా ఆర్మీ చీఫ్ భారత్ కు రావడం, యూనస్‌పై ICCలో ఫిర్యాదు, మైనార్టీలు, అవామీ లీగ్-విద్యార్థి ఉద్యమకారుల మధ్య పోటీ నిరసనలతో సందిగ్ధం నెలకొంది.