కాషాయ వస్త్రాలు ధరించి రాజకీయాలు చేయొద్దని ఎక్కడ రాసుందని జగద్గురు శ్రీ రామభద్రాచార్య ప్రశ్నించారు. మరి గూండాలు, లోఫర్లు మాత్రం చేయొచ్చా అని అడిగారు. ‘కాషాయం ధరించినవాళ్లే రాజకీయాలు చేయాలి. కాషాయమంటే దేవుడి రంగు. శివాజీ కాషాయ జెండా ఎగరేసే దేశాన్ని, మహారాష్ట్రను ఏకం చేశారు. సూటు బూటు వేసుకున్నోళ్లు రాజకీయం చేయకూడదు’ అని పేర్కొన్నారు. సీఎం యోగి గుండు, కాషాయ వస్త్రధారణపై ఖర్గే సెటైర్లను ఖండించారు.
యోగి కాషాయ వస్త్రధారణ, గుండుపై ఖర్గే సెటైర్లు.. రామభద్రాచార్య కౌంటర్
13
Nov