TG: గ్రూప్-3 పరీక్ష రాసేందుకు వచ్చిన బాలింతకు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ సాయం చేశారు. వికారాబాద్(D) తాండూరులో కృష్ణవేణి అనే మహిళ పరీక్షా కేంద్రంలోకి వెళ్లగా, ఆమె 5 నెలల బాబు ఆలనాపాలనను కానిస్టేబుల్ నర్సమ్మ చూసుకున్నారు. ఆకలైతే ఏడవటం తప్ప ఇంకేం తెలియని ఆ చిన్నారి మారం చేయకుండా పేరులోనే అమ్మ అని ఉందనో ఏమో నర్సమ్మ ఒడిలో ఎంచక్కా ఆడుకుంది. చిన్నారిని లాలించిన ఆమెను సబ్ కలెక్టర్ మెచ్చుకున్నారు
చిన్నారికి అమ్మైన మహిళా కానిస్టేబుల్
19
Nov