- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
రిసార్ట్ Swimming Poolలో మునిగి మైసూర్‌కు చెందిన ముగ్గురు యువతులు మృతి చెందారు. కర్ణాటక ఉల్లాల్లోని Vazco Resortకు వెళ్లిన యువతులు కీర్తన(21), నిశిత(21), పార్వతీ(20) ఉదయం స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకుంటున్నారు. లోతు ఎక్కువ ఉన్న ప్రాంతంలో వారిలో ఒకరు మునిగిపోతుండగా మిగతా ఇద్దరూ కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ చివరికి ముగ్గురూ మునిగిపోయి మరణించారు. రిసార్ట్‌కు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండండి