- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందాన తయారైంది నారాయణపేట (D) మాగనూర్ విద్యార్థుల పరిస్థితి. హైస్కూల్లో ఫుడ్ పాయిజన్తో ఆస్పత్రిలో చేరితే అక్కడా వారికి అదే అనుభవం ఎదురైంది. MBNR ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు ఉదయం ఇచ్చిన ఉప్మాలో పురుగులు వచ్చాయి. అది తిన్న కొందరు వాంతులు చేసుకున్నారు. దీంతో ‘మా పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా?’ అంటూ ఆస్పత్రి సిబ్బందిపై పేరెంట్స్ ఫైరవుతున్నారు.