హెయిర్ డ్రయ్యర్ పేలి రెండు చేతులు కోల్పోయిన మహిళ

కర్ణాటకలో హెయిర్ డ్రయ్యర్ పేలి ఓ మహిళ రెండు చేతులు కోల్పోయింది. బాగల్కోట్కు చెందిన శశికళ ఇంటికి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన హెయిర్ డ్రయ్యర్ వచ్చింది. ఆమె ఇంటిలో లేకపోవడంతో కొరియర్ బాయ్ పక్కింట్లోని బసవరాజేశ్వరికి అప్పగించాడు. ఓ సారి చెక్ చేద్దాం అనుకుని బోర్డులో ప్లగ్ పెట్టగానే భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆమె వేళ్లు తెగిపడ్డాయి. కాగా ఇది APలోని విశాఖపట్నంలో తయారైనట్లు పోలీసులు గుర్తించారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *