IIT పట్టభద్రులు.. కానీ సన్యాసాన్ని స్వీకరించారు

ఐఐటీలో చదువుకుని, విలాసవంతమైన జీవితాన్ని కూడా వదిలేసుకుని కొంతమంది సన్యాసం స్వీకరించారు. వారు.. స్వామి ముకుందానంద- ఐఐటీ ఢిల్లీలో మెకానికల్ ఇంజినీరింగ్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

ఆచార్య ప్రశాంత్- IIT ఢిల్లీలో గ్రాడ్యు యేషన్, IIM అహ్మదాబాద్-MBA
సంకేత్ పరేఖ్- ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్
గౌరంగ దాస్- ఐఐటీ బాంబే నుంచి పట్టా
రసనాథ్ దాస్- IIT బాంబే, కార్నెల్ వర్సిటీ నుంచి MBA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *