HYDలో ట్రాఫిక్కు భయపడి మెట్రోను ఆశ్రయిస్తే నగరవాసులకు అక్కడా నిరాశే ఎదురవుతోంది. సీటు దొరకడం దేవుడెరుగు ట్రైన్లోకి ఎక్కడానికే పెద్ద యుద్ధం చేయాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. ట్రైన్ డోర్ వద్దే జనం కిక్కిరిసిపోతున్నారు. మహిళలకు స్పెషల్ కోచ్ ఉన్నప్పటికీ అందులో ఎక్కడం కుదరకపోతే వేరే డోర్ నుంచి ఎక్కడం దాదాపు అసాధ్యంగా మారింది. కొందరు పురుషులు సైతం మెట్రో ఎక్కాలంటే జంకుతున్నారు.
ఈ మెట్రోలో ఎక్కేదెలా?
23
Nov