ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ By SD News Comman Man Ijam Updated: Sat, 23 Nov, 2024 4:53 PM Politics Follow on 23 Nov ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 10 మంది మావోలు మరణించారు. ఉదయం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయని బస్తర్ IG సుందర్ రాజ్ తెలిపారు. WhatsApp Channel Join Now Telegram Channel Join Now Youtube Channel Subscribe Views: 12