TG: భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి అమరేశ్వర ఆలయంలో హనుమాన్ విగ్రహం దగ్ధమైంది. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా జరగడం అరిష్టమని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హనుమాన్ విగ్రహం దగ్ధం
23
Nov