- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా అరుదైన ఘనత సాధించారు. టెస్టు చరిత్రలోనే అత్యుత్తమ యావరేజ్ కలిగిన రెండో బౌలర్ గా ఆయన నిలిచారు. 41 మ్యాచుల్లో 177 వికెట్లు తీసి 20.17 యావరేజ్ కలిగి ఉన్నారు. అగ్ర స్థానంలో సిడ్నీ బార్న్స్ (16.43) ఉన్నారు. వీరిద్దరి తర్వాత అలెన్ డేవిడ్సన్ (20.53), మాల్కమ్ మార్షల్ (20.94), జోయల్ గార్నర్ (20.97) కొనసాగుతున్నారు.