కృత్రిమ గుండె హార్ట్ ఫెయిల్ అయిన వ్యక్తులకు

హార్ట్ ఫెయిల్ అయిన వ్యక్తులకు వైద్యులు వెంట్రిక్యు లర్ అసిస్ట్ డివైస్ (VAD)ను అమరుస్తారు. ఇది గుండె నుంచి రక్తాన్ని శరీరంలోని మిగిలిన భాగాలకు పంప్ చేస్తోంది. తాజాగా ఈ డివైస్లో బ్లడ్ పంపింగ్ అయ్యే విధానాన్ని చూపే ఓ వీడియో వైరలవుతోంది. ఇది శరీరానికి బాహ్యంగా ఉంటూ గుండెను మార్చే వరకూ సహాయం చేస్తుంటుంది. దీనిని అమర్చాక కూడా రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు మెడికేషన్, రెగ్యులర్ చెకప్స్ అవసరం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *