TG: శైలజ మృతిపై రాజకీయ రగడ కొనసాగుతోంది. HYD నిమ్స్ నుంచి ఆమె మృతదేహాన్ని స్వగ్రామం కుమ్రంభీం జిల్లా బాదాకు తీసుకెళ్లారు. ఇవాళ ఆమెకు అంత్యక్రియలు చేయనున్నారు. ఈక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్తారనే సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. గ్రామానికి వెళ్లే రహదారులను మూసేశారు. పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాతే గ్రామంలోకి అనుమతిస్తున్నారు. రాజకీయ నేతలను అడ్డుకుంటున్నారు.
శైలజ’ గ్రామానికి రాకపోకలు నిలిపివేసిన పోలీసులు
26
Nov