- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
విడాకులు ప్రకటించిన సమయంలో కొందరు తనను ‘సెకండ్ హ్యాండ్’, ‘యూస్’ అని కామెంట్ చేశారని సమంత ఆవేదన వ్యక్తం చేశారు. ‘పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే ఫెయిల్యూర్ గా పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం మహిళలు, వారి కుటుంబాలకు కష్టంగా ఉంటుంది. నాపై చాలా రూమర్స్ వచ్చాయి. అవి నిజం కాదని చాలా సార్లు చెప్పాలనిపించింది. కానీ చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదని ఆగిపోయా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.