దుబాయ్ లో జరిగిన ఓ ఈవెంట్లో ఐశ్వర్యరాయ్ పేరు వెనుక బచ్చన్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అభిషేక్ బచ్చన్ నుంచి ఆమె విడిపోయారన్న వార్తలకు ఇది మరింత ఊతమిచ్చింది. దుబాయ్ లో ఇటీవల జరిగిన ప్రపంచ మహిళా సదస్సుకు ఐష్ హాజరయ్యారు. ఆమె పేరును అక్కడి స్క్రీన్పై ‘ఐశ్వర్య రాయ్–ఇంటర్నేషనల్ స్టార్’ అని ప్రదర్శించారు. ఐష్క తెలియకుండా ఇది జరగదని, ఆమె భర్త నుంచి విడిపోయారని అభిమానుల మధ్య చర్చ నడుస్తోంది.
బచ్చన్’ లేకుండానే ఐశ్వర్యరాయ్ పేరు
29
Nov