AP: తిరుపతి అలిపిరి టోల్ ప్లాజా వద్ద ‘పుష్ప-2’ పాటకు డాన్స్ చేసిన యువతి క్షమాపణలు చెప్పింది. ‘క్లెమేట్ బాగుందని, ఆ పాట ట్రెండ్ అవుతోందని రీల్ చేశా. తెలిసో, తెలియక ఇలా చేశా. అది తప్పుగా వెళ్తుందని నేను ఊహించలేదు. మళ్లీ అలా చేయను. నన్ను చూసి ఎవరూ అలా చేయకండి. దయచేసి టీటీడీ ఛైర్మన్ నన్ను క్షమించాలి’ అని వీడియో రిలీజ్ చేసింది.
అలిపిరి వద్ద రీల్.. క్షమాపణ చెప్పిన యువతి
06
Dec