ఇంటర్ సబ్జెక్టులతో సంబంధం లేకుండా నచ్చిన గ్రూప్లో డిగ్రీ చేసే అవకాశం కల్పించేందుకు UGC యోచిస్తోంది. డిగ్రీలో చదివిన కోర్సులతో సంబంధం లేకుండా విద్యార్థులకు పీజీ చేసే వీలు కల్పించనుంది. వర్సిటీ/జాతీయ స్థాయి ఎంట్రన్స్ టెస్టులో పాసైన వారికి ఈ వెసులుబాటును అందుబాటులోకి తేనుంది. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ కు అనుగుణంగా మార్కులు తెచ్చుకున్నవారు నేరుగా డిగ్రీ రెండో, మూడో, నాలుగో ఏడాదిలోనూ చేరొచ్చు.
డిగ్రీ, పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్
07
Dec