AP: శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ డైరెక్టర్ అరాచకాలు వెలుగుచూశాయి. ఒక్కొక్క ఆర్మీ అభ్యర్థి నుంచి రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు తీసుకుని ఉద్యోగాలు ఇప్పించలేదు. దీంతో ఉద్యోగాల విషయమై ప్రశ్నించిన అభ్యర్థులను ఆయన బెల్టుతో విచక్షణారహితంగా కొట్టారు. వద్దు సార్ అని బాధితుడు వేడుకుంటున్నా వదల్లేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆర్మీ అభ్యర్థులను ఘోరంగా కొట్టిన డైరెక్టర్
07
Dec