శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ అరుదైన ఘనత సాధించారు. టెస్టుల్లో యాక్టివ్ ప్లేయర్లలో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్ గా మాథ్యూస్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 8,006 పరుగులు చేశారు. అగ్ర స్థానంలో జో రూట్ (12,780) ఉన్నారు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ (9,702), విరాట్ కోహ్లి (9,152), విలియమ్సన్ (9,072) వరుసగా ఉన్నారు. అలాగే టెస్టుల్లో 8,000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో బ్యాటర్‌గానూ రికార్డులకెక్కారు
ఏంజెలో మాథ్యూస్ అరుదైన ఘనత
08
Dec