ఇంగ్లండ్ టీమ్ చరిత్ర సృష్టించింది. టెస్టుల్లో 5 లక్షల రన్స్ చేసిన తొలి టీమ్ గా నిలిచింది. కివీస్తో జరుగుతున్న రెండో మ్యాచ్లో ఈ ఘనత సాధించింది. క్రికెట్కు జన్మనిచ్చిన ENG 1877లో తొలి అధికారిక టెస్ట్ ఆసీస్తో ఆడింది. ఇప్పటి వరకు 1,081 టెస్టులు ఆడి 399 గెలుపులు, 327 అపజయాలు నమోదు చేసింది. 355 మ్యాచ్లు డ్రా అయ్యాయి.
ఇంగ్లండ్ సంచలనం.. టెస్టుల్లో 5 లక్షల పరుగులు
08
Dec