స్టాఫ్ విషయంలో మనోజ్, మోహన్ బాబు మధ్య తగాదా తలెత్తినట్లు మోహన్ బాబు ఇంట్లో పనిమనిషి చెప్పిన వీడియో వైరలవుతోంది. వారి మధ్య పాత తగాదాలు ఉన్నట్లు ఆమె వీడియోలో తెలిపారు. భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని ఆమె చెప్పారు. మంచు విష్ణుకు మోహన్ బాబు అంటే ప్రాణమన్నారు. తండ్రిపై మనోజ్ చేయి చేసుకున్నాడనే విష్ణుకు కోపమని తెలిపారు
మంచు ఇంట గొడవకు కారణమిదే.. పనిమనిషి
12
Dec