TG: మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. శంషాబాద్ జల్పల్లి నివాసం నుంచి మనోజ్‌ను పంపించాలని మోహన్ బాబు డిసైడయ్యారు. ఇటీవలి ఘర్షణ నేపథ్యంలో మనోజ్ ఇంట్లో ఉండడం కుదరదంటూ తేల్చి చెప్పారు. అటు మనోజ్ కూడా వెళ్లిపోవాలని డిసైడ్ కాగా, తన సామాగ్రిని తరలించేందుకు భారీ వాహనాలు మూడింటిని రప్పించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి గొడవలకూ ఆస్కారం లేకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మోహన్ బాబు ఇంట్లో గొడవ.. కీలక మలుపు
12
Dec