హైదరాబాద్ శంషాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో ఉద్రిక్తత నెలకొంది. గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లిన మంచు మనోజ్ప మోహన్ బాబు, ఆయన బౌన్సర్లు దాడి చేశారు. దీంతో చిరిగిన చొక్కాతో మనోజ్ బయటకు వచ్చారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మోహన్ బాబు బూతులు తిడుతూ దాడికి దిగారు.
హీరో మనోజ్ పై దాడి.. చిరిగిన చొక్కా
12
Dec