- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు ఆయన నివాసం వద్ద ఆందోళనకు దిగారు. మోహన్‌బాబుపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోకపోతే తాము ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. మోహన్ బాబు రౌడీషీటర్లా ప్రవర్తించి, తమ స్వేచ్ఛకు భంగం కలిగించారని వారు మండిపడ్డారు.