TG: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నటుడు మోహన్ బాబు 11 నిమిషాల ఆడియోను విడుదల చేశారు. ‘కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? ప్రజలు, రాజకీయ నాయకులు దీనిపై ఆలోచించాలి. మీడియాపై నేను కావాలని దాడి చేయలేదు. నా ఇంట్లోకి దూసుకొచ్చేవాళ్లు జర్నలిస్టులా? కాదా? అనేది నాకు తెలియదు. మీడియాను అడ్డుపెట్టుకుని నాపై దాడి జరగొచ్చని అనుకున్నా. జరిగిన ఘటనకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నా’ అని ఆయన అన్నారు.
మరో ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
14
Dec