- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు అంథోనీని హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంథోనీ తాళి కట్టిన తర్వాత ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈ ఫొటోను హీరో నాని పంచుకున్నారు. ఈ మ్యాజికల్ క్షణాలను తాను ప్రత్యక్షంగా చూసినట్లు ట్వీట్ చేశారు. కీర్తి, నాని కలిసి దసరా, నేను లోకల్ చిత్రాల్లో నటించారు