- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
తమిళనాడులోని దిండిగుల్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంటలు చెలరేగి ఏడుగురు మరణించారు. లోపల చిక్కుకున్న రోగులను రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.