- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
లైంగిక వేధింపుల కేసులో అరెస్టై బెయిల్పై వచ్చిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తిరిగి డ్యాన్స్ కెరీర్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ‘బ్యాక్ టూ ది బీట్స్ ఇన్ ఫుల్ వాల్యూమ్’ అని ఆయన సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. త్వరలో బిగ్ అప్డేట్స్ రానున్నాయంటూ చెప్పారు. తిరిగి తన స్టూడియోకి వెళ్లినట్లు వీడియోలో కన్పిస్తోంది. ఆయన మళ్లీ అదిరిపోయే స్టెప్పులు కొరియోగ్రాఫ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.