- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
మంచు ఫ్యామిలీలో గొడవ నేపథ్యంలో మనోజ్కు చెందిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆయన మద్యం తాగి ఓ వ్యక్తితో గొడవ పడుతుండగా, మోహన్బాబు సముదాయిస్తున్నట్లు అందులో ఉంది. అయితే ఇది ఎక్కడ? ఎప్పుడు జరిగిందనేది తెలియరాలేదు. ఫ్యామిలీ గొడవల సందర్భంగా ఎవరో ఈ వీడియోను ఇప్పుడు విడుదల చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఘర్షణలో గాయపడిన మోహన్ బాబు నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.