నీటిలో, నేలపై నడిచే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్

TG: సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసిన లైట్ వెయిట్ యుద్ధ ట్యాంకర్లకు ట్రయల్ రన్ నిర్వహించారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో, నేలపై వీటిని నడిపారు. ఈ ట్రయల్ రన్ విజయవంతమైందని అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ లైట్ వెయిట్ యుద్ధ ట్యాంకర్లను ఇండియన్ ఆర్మీకి అందిస్తామని వెల్లడించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *