దర్శకధీరుడు రాజమౌళి తనలో డైరెక్టరే కాదు డాన్సర్ కూడా ఉన్నాడని నిరూపించారు. గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న డాన్స్ వీడియోలే అందుకు ఉదాహరణ. తాజాగా ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలోని ఆయుధ పూజ పాటకు రాజమౌళి స్టెప్పులు వేసిన వీడియో బయటకొచ్చింది. మంచి గ్రేస్తో డాన్స్ చేసి అందర్నీ అలరించారు. UAEలో జరిగిన కీరవాణి కుమారుడు శ్రీసింహ పెళ్లి వేడుకలో ఆయన డాన్స్ చేశారు.
దేవర’ పాటకు రాజమౌళి డాన్స్
17
Dec