మంచు ఇంట మరోసారి వివాదం చెలరేగింది. జనరేటర్లో విష్ణు అనుచరులతో పంచదార పోయించాడనే ఆరోపణలతో మనోజ్ గొడవకు దిగడం సిల్లీగా ఉందని నెట్టింట కొందరు కామెంట్లు చేస్తున్నారు. మొన్నటి వరకు ఆత్మాభిమానం, ఆస్తులు అంటూ వివాదం చెలరేగగా అది కాస్తా జర్నలిస్టుపై దాడి వరకు వెళ్లింది. దీంతో పోలీసులు విచారణ జరిపి హెచ్చరించారు. తాజాగా విద్యుత్ సరఫరా ఆపేందుకు జనరేటర్లో పంచదార పోయగా ఇవేం గొడవలురా అని చర్చించుకుంటున్నారు.
జనరేటర్లో పంచదార’.. ఇవేం గొడవలురా నాయనా
17
Dec