- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: ఓ యువకుడు ఇన్స్టా రీల్స్ కోసం నోట్ల కట్టలను హైదరాబాద్ ఓఆర్ఆర్పై విసిరేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘట్కేసర్ పరిధిలోని ఆర్ఆర్ఆర్ వద్ద రూ.20వేల విలువైన రూ.200 నోట్ల కట్టలు పట్టుకుని ఓ యువకుడు రోడ్డు పక్కన చెట్లలో విసిరేశాడు. వీడియో చూసినవారు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చని చెప్పాడు. ఈ వీడియో వైరల్గా మారి ఘట్కేసర్ పోలీసులకు చేరింది. వారు ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు.