సాధారణంగా ఆలయంలోని హుండీలో ఏదైనా వస్తువును వేస్తే అది దేవుడికి చెందుతుందని నమ్ముతుంటారు. అందుకే కానుకలను హుండీల్లో సమర్పిస్తారు. అయితే, చెన్నైలోని తిరుపోరూర్లో నెలకొన్న అరుల్మిగు కందస్వామి ఆలయంలో ఓ భక్తుడి ఐఫోన్ అనుకోకుండా హుండీలో పడిపోయింది. ఈ విషయాన్ని ఆలయ అధికారులకు తెలుపగా, హుండీలో నుంచి మొబైల్ తీశారు. అయినప్పటికీ, హుండీలో వేశాక ఇవ్వలేమని చెప్పి భక్తుడిని పంపించేశారు.
హుండీలో పడిన ఐఫోన్.. ఏం చేశారంటే?
21
Dec