PM మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం కువైటు బయల్దేరారు. ఆ దేశ చక్రవర్తి షేక్ మెహ్ల్ ఆహ్వానం మేరకు అరేబియన్ గల్ఫ్ కప్ ఓపెనింగ్ వేడుకకు హాజరవుతున్నారు. 1981లో ఇందిరా గాంధీ తర్వాత అక్కడ పర్యటిస్తున్న తొలి ప్రధాని మోదీయే కావడం విశేషం. అంటే 43 ఏళ్లుగా మన PMలెవరూ అక్కడికి వెళ్లకపోవడం గమనార్హం. 2 దేశాలు దౌత్య సంబంధాల పటిష్ఠం, వాణిజ్యం, పెట్టుబడులు, ఎనర్జీ, డిఫెన్స్ సహకార ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.
ఇందిర తర్వాత మోదీయే: కువైట్కు బయల్దేరిన PM
21
Dec