AP: భవానీ దీక్షల విరమణకు ఇవాళ చివరి రోజు కావడంతో విజయవాడ దుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ అధికారులు అన్ని క్యూలైన్లలోనూ ఉచిత దర్శనానికి అనుమతిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి 2-3 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
27
Dec