మన్మోహన్ అంత్యక్రియలకు హాజరైన భూటాన్ రాజు

భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగ్యాల్ వాంగుక్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్య క్రియలకు స్వయంగా హాజరయ్యారు. భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దహన సంస్కారాలు పూర్తయ్యేంత వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీని కలిశారు. మన్మోహన్ గౌరవార్థం మారిషస్ శనివారం జాతీయజెండాను అవనతం చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి రితిశ్ రాంపాల్ ఢిల్లీకి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *