ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య కాశీలో తన తల్లి రేణూ దేశాయ్ కలిసి ఆటోలో ప్రయాణించారు. అందుకు సంబంధించిన వీడియోను రేణు ఇన్స్టాలో పంచుకున్నారు. తన తండ్రి పెద్ద స్టార్, ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా ఆద్య సింప్లిసిటీని ఇష్టపడుతున్నారంటూ ఆమెపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు తనయుడు అకీరా కూడా ఎప్పుడూ సింపుల్గా ఉంటారని గుర్తుచేసుకుంటున్నారు.
ఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్ కుమార్తె
30
Dec