స్టేషన్లో పోలీస్ చెంప పగలగొట్టాడు

కర్ణాటకలోని మాండ్యలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ కేసు విషయమై పోలీస్ స్టేషన్కు వచ్చిన వ్యక్తితో అక్కడి పోలీస్కు వాగ్వాదం జరిగింది. ఈక్రమంలోనే ఆ వ్యక్తిని పోలీస్ చెంపపై కొట్టాడు. వెంటనే అతడు కూడా పోలీస్ను చెంపపై లాగి కొట్టాడు. ఇద్దరూ చొక్కాలు పట్టుకొని ఘర్షణకు దిగారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *