- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
అయోధ్య లోని బాల రాముడి ఆలయంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ప్రజలు క్యూ కట్టారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తుండగా ఇప్పటికే 2 లక్షల మంది రామ్లల్లాను దర్శించుకున్నట్లు రామజన్మభూమి ట్రస్ట్ పేర్కొంది. రాత్రి 9 గంటల వరకు ప్రవేశం ఉంటుందని వెల్లడించింది. మీలో ఎవరైనా అయోధ్యకు వెళ్లారా? ఇవాళ ఏ ఆలయాలను సందర్శించారో కామెంట్ చేయండి.